సెన్సేషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ వైవాహిక జీవితం పూర్తి వివాదాల మయంగా ఉంటున్నాయి. ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. పూరిజగన్నాథ్ డబ్బును ఖర్చు చేయడం ఆర్థిక క్రమశిక్షణ లేని కారణాలతో తన భార్య ఆయనను విడిచి ఉంటుందని అనేకసార్లు వార్తలు వచ్చాయి. చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అయితే గత కొంత కాలంగా మాజీ హీరోయిన్ ఛార్మితో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. చార్మి తో కలిసి బిజినెస్ కూడా ప్లాన్ చేసిన పూరి ఎక్కడికి వెళ్ళినా ఆమె తనతో పాటు తీసుకెళ్తున్నారు. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. పైకి మాత్రం స్నేహితులం కలిసి అని చెప్పుకుంటున్నా అంతకుమించి వీళ్ళ బిహేవియర్ ఉండడంతో అందరూ నోరు పెడుతున్నారు. ఇటీవల పూరి ఏ ఫంక్షన్ కు వెళ్ళినా చార్మిని వెంటబెట్టుకుని తీసుకువెళ్ళడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు కంటే ఎక్కువగా వీరిద్దరూ ఉండడం పట్ల అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఆరోపణలకు పులిస్టాప్ పట్టడం లేదా చార్మి పూరి బిహేవియర్ మార్చుకోకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పుకుంటున్నారు.
