Home / SLIDER / దావస్ కు మంత్రి కేటీఆర్

దావస్ కు మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ లోని దావస్ నగరంలో ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనడానికి వెళ్లనున్నారు.

ఆదివారం ఉదయం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరం నుండి బయలు దేరి వెళ్లారు.నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించి.. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉన్న వసతులు.. ప్రభుత్వం సాయం గురించి మంత్రి కేటీఆర్ తెలియజేయనున్నారు.

ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుండి పెట్టుబడిదారులు,పారిశ్రామిక వేత్తలు,ఆర్థిక నిపుణులు హాజరు కానున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat