ప్రతి రోజు ఒకటి చొప్పున గుడ్డును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో.. పెద్దలు చెబుతుంటే తెల్సుకున్నాము.
అయితే కోడి గుడ్లు తినడం వలన లాభాలు ఏమి ఉన్నాయో మరి తెలుసుకుందామా..?
* శరీరానికి ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి
* శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది
* శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు,మినరల్స్ అందుతాయి
* కళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి
* గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి
* మెదడు చురుకుగా పని చేస్తుంది