ఏటీఎం అనగానే కేవలం డబ్బులు డ్రా చేసుకోవడం మాత్రమే మనకు తెల్సు.
కానీ ఏటీఎంల ద్వారా మొబైల్ రీఛార్జ్ చేయడం దగ్గర నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవరకు చాలా సదుపాయాలు ఉన్నాయి అని తెలుసా..
అవేంటో తెలుసుకుందామా మరి..?
* నగదు బదిలీ
* ఫిక్స్ డే డిపాజిట్
* పర్శనల్ లోన్ అప్లికేషన్
* ట్యాక్స్ చెల్లింపులు
* చెక్ బుక్ అభ్యర్థన