తనపై వస్తోన్న ఆరోపణలకు స్పందించిన ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవీకి రాజీనామ చేసిన సంగతి విదితమే.
ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వైసీపీ పార్టీకోసం చేసిన సేవను గుర్తించి నాకు ఎస్వీబీసీ చైర్మన్ పదవీ కట్టబెట్టారు.
కొందరు తనను ఏ విధంగా దెబ్బకోట్టాలని ఆలోచించారు.అందుకే ఫేక్ ఆడియో టేపులను నావి అంటూ బయటకు తెచ్చారు అని ఆరోపించారు.
తనపై ఆరోపణలు రావడం వలనే పదవీకి రాజీనామచేశానని అన్నారు. గత ఆరు నెలల నుండి మద్యం మానేశాను.గతంలో జగన్ సీఎం కావాలని ఏడాది పాటు మద్యం మానేశానని ఆయన అన్నారు..