Home / SLIDER / మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూకుడు

మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూకుడు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న  మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ దూకుడును మరింత పెంచింది.ఇందులో భాగంగా ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న  పది కార్పొరేషన్లలో భారీ విజయంపై ప్రత్యేక దృష్టిసారించింది.అందులో 10 కార్పొరేషన్లలో కరీంనగర్‌, నిజామాబాద్‌, రామగుండంతోపాటు, హైదరాబాద్‌ చుట్టూ ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి.

ఈ కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో నిన్న ఆదివారం తెలంగాణభవన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ సమీక్షించారు.

పది కార్పొరేషన్లలో విజయం సాధించాలని.. ఇందుకోసం పూర్తిస్థాయిలో కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్లలోని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దఎత్తున నామినేషన్లు వేశారని.. వారిలో పార్టీ అభ్యర్థి మినహా మిగిలినవారిని పోటీనుంచి తప్పుకొనేలా చూడాలన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat