Home / ANDHRAPRADESH / వైసీపీ ప్రభుత్వానికి లోకేష్ వార్నింగ్

వైసీపీ ప్రభుత్వానికి లోకేష్ వార్నింగ్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఒక్కో గ్రామానికి వెయ్యి మంది పోలీసులను దింపి రాజధాని రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అనుకోవడం అవివేకమని ఆయన అన్నారు.

రైతులు ఆనందంగా ఉండాల్సిన చోట పోలీసు కవాతా అంటూ ప్రశ్నించారు. గ్రామస్తులను ఇళ్ళల్లో బంధిస్తున్నారు. ఇంతకంటే ఘోరం మరోకటి ఉండదు.

రైతులను బాధిస్తే ఆ ప్రభుత్వం కూలిపోతుంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో యుద్ధ వాతావరణం తీసుకొచ్చినందుకు వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat