అమరావతి పరిసర ప్రాంతంలో ఫీడ్ ఆర్టిస్టులకు సంఖ్య పెరిగిపోతోంది. రాజధాని వికేంద్రీకరణ మూడురోజుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో మద్దతు తెలుపుతున్నారు. ఆ మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కూడా కాస్త నిరుత్సాహానికి గురైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అయితే రాజధానిలో వేల ఎకరాల భూముల్లో మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రనాయకులు అవి ఆ పార్టీ నేతలే ఉండడంతో ఇప్పుడు అమరావతి కోసం పోరాటం చేసే రైతులు కరువయ్యారు. స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్న రైతులు చాలా తక్కువ మంది మాత్రమే ఉండడంతో ఇప్పుడు ఆందోళనలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు కోసం చూస్తోంది. ముఖ్యంగా గతంలో ఇసుక దీక్ష ఒంటి వ్యవహారాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్లు ఇప్పుడు కూడా రైతులమంటూ నిరసనల్లో పాల్గొంటున్నారు. దీనిని బట్టి అమరావతిలో పైడ్ ఆర్టిస్టులు పెరిగిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.