ప్రస్తుతం ఉన్న బిజీబిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యంపై సరైన ఏకాగ్రత చూపించకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలను చాలా మంది ఎదుర్కుంటున్న సంగతి తెల్సిందే.ఇందులో కళ్ల సమస్యను ఎక్కువగా ఎదుర్కుంటున్నవారి సంఖ్యనే ఎక్కువ. అందుకే కొంతమంది ఏదైన పని చేసేటప్పుడు కళ్లజోడు పెట్టుకుని చేస్తారు.
కళ్లజోడు లేకుండా చేయలేరు. అయితే ఇలాంటి వాళ్ల కోసమే ఇది. నానబెట్టిన కప్పు బాదం పప్పు తీసుకుని వాటిని మెత్తగా దంచి ఎండబెట్టాలి. ఎండబెట్టిన పప్పును మరలా పోడి చేసుకోవాలి.
ఆ తర్వాత గసగసాలు ,యాబై గ్రాముల తెల్ల మిరియాలు వేయించి పొడి చేయాలి. అలాగే వంద గ్రాముల పటికబెల్లం ను పొడి చేసి అన్నిటిని కొంచెం ఆవు నెయ్యితో ముద్దగా కలుపుకుని రోజుకు పెద్దవారు ఐదు గ్రాములు.. చిన్నపిల్లలు మూడు గ్రాముల చొప్పున తీసుకోవాలి. అంతే ఏడు నెలల్లో మీరు కళ్ళ జోడు లేకుండా పని చేయవచ్చు.