బాలీవుడ్ ఇండస్ట్రీలో సెక్సీ సైరన్ గా పిలవబడే పూజా హెగ్డె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది. ఒకపక్క అందాలను ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకుంటుంది.
పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.ఇటీవల ఓ మ్యాగజైన్ కవర్ ఫేజీ కోసం హాట్ హాట్ గా ఫోటో షూట్ చేసింది.
ఆఫోటోలను చూసిన యువత వాట్ ఏ బ్యూటీ … నీ అందానికి నేను ఫీదా అయిపోయాను.. నాతో ఒక్కసారి డేట్ కి వస్తావా మైడియర్ పూజా అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన అల వైకుంఠపురములో ఈ నెల పన్నెండో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది.