ఇంగువను తింటే చాలా లాభాలున్నయంటున్నారు అని పరిశోధకులు.. ఇంగువ తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇంగువ తినాలని అంటున్నారు.
అందుకే ఇంగువ తింటే ఏమి ఏమి లాభమో ఒక్కసారి తెలుసుకుందాము..
* ఇంగువను ప్రతిరోజూ తీసుకుంటే గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి
* ఈ పొడిలోని యాంటీ బయోటిక్ ,యాంటీ వైరల్ ,యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను తగ్గిస్తాయి
* తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు వేడి నీటిలో ఇంగువ పొడి కలుపుకుని తాగితే త్వరగా తగ్గుతుంది
* బెల్లంతో ఇంగువను తీసుకుంటే మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది