జామకాయలను ఎక్కువగా తింటున్నారా..?. అందులో మరి ముఖ్యంగా దోరగా పండిన లేదా గింజలు ఎక్కువగా తిన్న పండ్లను తింటున్నారా..?.
అయితే ఇది మీకోసమే. జామకాయలను ఎలా .. ఎందుకు తినాలో ఒక లుక్ వేద్దాము..
* దోరగా పండిన లేదా గింజలు తక్కువగా ఉన్నవాటిని మాత్రమే తినాలి
* పచ్చి జామకాయలో పాస్పరిక్,ఆక్సాలిక్ ఆమ్లాలు ఉండటం వలన వాటిని తింటే కడుపు నొప్పి వస్తుంది
* ఎక్కువగా గింజలు ఉన్న జామపండ్లను తింటే అపెండిసైటిస్ వచ్చే ప్రమాదం లేకపోలేదు
* చిగుళ్ల నుండి రక్తం కారేవారికి జామకాయ మంచి ఔషదం
* బహిష్టు,కుష్టి వ్యాధి ,గుండె బలహీనం ఉన్నవారు జామ గుజ్జును తేనె,పాలతో కలిపి తీసుకోవాలి
* జామ ఆకుల పేస్ట్ తో మొటిమలు మాయం