చిత్రం: దర్బార్
నటీనటులు: రజనీకాంత్, నయనతార, సునీల్ శెట్టి
దర్శకుడు: మురుగదాస్
సంగీతం: అనిరుద్
నిర్మాత: ఎన్వీ ప్రసాద్
విడుదల తేదీ: జనవరి 9
దర్బార్ 27 సంవత్సరాల తరువాత పోలీస్ గా కనిపించారు రజినీకాంత్. దీనికిగాను మురుగుదాస్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది. పబ్లిక్ టాక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కధ :
ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ముంబై కి పోలీస్ గా వస్తాడు. అక్కడి మాఫియాను ఒక ఆట ఆడుగుంటాడు. ఇంత మంచి పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా మెంటల్ గా అయిపోతాడు. అంతేకాకుండా ఎవరికోసమో వెతికుతూ ఉంటాడు. అసలు రజనీకాంత్ అలా ఎందుకు అయ్యాడు. ఎవరికోసం వెతుకుతున్నాడు అనేది స్టొరీ.
ఇక పేట సినిమా తరువాత వచ్చిన సినిమా ఇది. ఇందులో పోలీస్ గా అందరిని అలరించే ప్రయత్నం చేసాడు. మరోపక్క సినిమా పరంగా చూసుకుంటే రజనీ ఫ్యాన్స్ కు బాగా నచ్చితుంది. మామోలు వారికి మాత్రం అంతగా అనిపించదు. మరి రజనికి ఒక రోబో, నరసింహా వంటి హిట్లు ఎప్పుడు వస్తాయో చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
*నటన
*ఫస్ట్ హాఫ్
*హీరోయిన్
మైనస్ పాయింట్స్:
*స్టొరీ
*డైలాగ్స్
రేటింగ్: 2.5/5