కేఎఫ్సీ బిగ్ బాష్ లీగ్..ఐపీఎల్ తరువాత అంతటి ఆదరణ తెచ్చుకున్న లీగ్ ఇదే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ లీగ్ జరుగుతుంది. అయితే ఈరోజు మాత్రం ఈ లీగ్ లో రెండు అద్భుతాలు జరిగాయి. అవేమిటంటే ఒకేరోజు జరిగిన రెండు మ్యాచ్ లలో బౌలర్స్ హ్యాట్రిక్ వికెట్స్ తీసారు. అడిలైడ్ నుండి రషీద్ ఖాన్ మరియు మెల్బోర్న్ స్టార్స్ నుండి రూఫ్ హ్యాట్రిక్స్ తీసారు. ఒక్కరోజులో రెండు జరగడం బీబీఎల్ లో ఇదే మొదటిసారి అని చెప్పాలి.
