అల్లం టీ తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. అల్ల టీ తాగడం వలన జీర్ణక్రియ ,రక్తప్ర్తసరణకు సంబంధించిన పలు సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని వారు చెబుతున్నారు.
మరి అల్లం టీ తాగితే లాభాలు ఏంటో ఒకసారి లుక్ వేద్దాం..
* అల్లం టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది
* వికారం తగ్గుతుంది
* ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది
* రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
* రక్తప్రసరణ మెరుగుపడుతుంది
* నొప్పులు తగ్గుతాయి
* గుండె సమస్యలను నివారిస్తుంది
* చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది