మీకు బీపీ ఉందా..?. ఉన్న బీపీ తగ్గిపోవాలా..?. బీపీని అదుపులో ఉంచుకోవాలని ఉందా..?. అయితే ఇది మీకోసమే..?. బీపీ అదుపులో ఉండాలంటే లింగన్ బెర్రీ జ్యూస్ ను రోజూ తాగుతూ ఉంటే మంచిది.
ఫిన్ ల్యాండ్లోని హెల్సింకీ వర్సిటీ వైద్యులు ఈ సంగతి తెలిపారు.ఈ పండ్లలోని ఉన్న ఫాలీఫినోల్స్ రసాయనాలకు గుండె సంబంధిత సమస్యలు,బీపీని అదుపు చేసే సామర్థ్యం ఉందని వారు పేర్కొన్నారు.
శరీరంలో బీపీ నియంత్రణకు రెనిన్ యాంజీయోటెన్సిన్ హార్మోన్ వ్యవస్థ కీలకం. దానిపై ఫాలీఫినోల్స్ చూపే ప్రభావం కారణంగా అదుపులోకి వస్తుంది అని అన్నారు.