సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం విడుదలకు సర్వం సిద్దంగా ఉంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం ఎల్బీ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది.దీనికి ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ అదరహో అనిపించింది.ఇందులో భాగంగా చిరు చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కు గట్టిగా రెస్పాన్స్ వచ్చింది. స్టేడియం మొత్తం అభిమానులతో హోరెత్తిపోయింది. మరోపక్క విజయశాంతి స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Tags chiranjeevi mahesh babu rashmika mandhanna sarileru nikevvaru Trailer viajaysanthi