Home / SLIDER / మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై సీఎం క్లారీటీ

మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై సీఎం క్లారీటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న శనివారం తెలంగాణ భవన్ లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్సీలు.. నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎన్నికల గురించి పలు సూచనలు.. సలహాలు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉండదు. స్థానికంగా పొత్తులు అవసరం లేదని తేల్చి చెప్పారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి. ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు. సొంతగానే గెలుస్తాము. లోకల్ గా ఎవరైన పొత్తు అని ముందుకు వస్తే అవసరం లేదు అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat