తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల మొదటి ప్రక్రియ పూర్తయింది. 2011 జనాభా ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు.
ఎస్టీల జనాభా ఒకశాతానికి తక్కువగా ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్..50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లు చేశారు.
రిజర్వేషన్ల వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపింది రాష్ట్ర ప్రభుత్వం.వార్డుల వారీగా రేపు రిజర్వేషన్లు ఖరారుకానున్నాయి.
కరీంనగర్ – 60 : ఎస్టీ -1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 3, ఎస్సీ మహిళ – 3, బీసీ – 12, బీసీ మహిళ – 11, జనరల్ మహిళ – 16, జనరల్ – 14
రామగుండం – 36 : ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 2, ఎస్సీ మహిళ – 2, బీసీ – 7, బీసీ మహిళ – 6, జనరల్ మహిళ – 10, జనరల్ – 8
బడంగ్ పేట – 32 : ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 3, ఎస్సీ మహిళ – 2, బీసీ – 5, బీసీ మహిళ – 5, జనరల్ మహిళ – 9, జనరల్ – 7
మీర్ పేట – 46 : ఎస్టీ – 2, ఎస్టీ మహిళ – 1, ఎస్సీ -4, ఎస్సీ మహిళ -3, బీసీ – 7, బీసీ మహిళ – 6, జనరల్ మహిళ – 13, జనరల్ – 10
బండ్లగూడ జాగీర్ – 22 : ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ -2, ఎస్సీ మహిళ – 1, బీసీ – 4, బీసీ మహిళ – 3, జనరల్ మహిళ – 7, జనరల్ – 4
బోడుప్పల్ – 28 : ఎస్టీ -1, ఎస్టీ మహిళ -0, ఎస్సీ -2, ఎస్సీ మహిళ -1, బీసీ -5, బీసీ మహిళ -5, జనరల్ మహిళ -8, జనరల్ – 6
ఫీర్జాదిగూడ – 26 : ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 1, ఎస్సీ మహిళ – 1, బీసీ – 5, బీసీ మహిళ – 5, జనరల్ మహిళ – 7, జనరల్ – 6
జవహర్‌నగర్ – 28 : ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 3, ఎస్సీ మహిళ – 2, బీసీ – 4, బీసీ మహిళ – 4, జనరల్ మహిళ – 8, జనరల్ – 6
నిజాంపేట – 33 : ఎస్టీ – 1, ఎస్టీ మహిళ – 0, ఎస్సీ – 1, ఎస్సీ మహిళ – 1, బీసీ – 7, బీసీ మహిళ – 6, జనరల్ మహిళ – 9, జనరల్ – 8
Tags kcr ktr reservations slider telangana governament telangana muncipal elections telanganacm telanganacmo trs governament