కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూఇయర్ వచ్చిందంటే నెల మొత్తం పండగ వాతావరణమే కనిపిస్తుంది. ప్రతీ ఇంట అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళతో నిండిపోతుంది. పండగ మూడురోజులో పందాలు, ఆటపాటలతో కనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే వీరిని పక్కన పెడితే వీరందరినీ ఆనందపరచడానికి కొత్త కొత్త సినిమాలు ముందుకు వస్తున్నాయి. ఈ సీజన్ లో థియేటర్లు ఫుల్ బిజీగా ఉంటాయి. ఎంత బిజీగా ఉన్న ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే అందులో ఉన్న ఆనందమే వేరు అని చెప్పాలి. ఈసారి పండుగ రేసులో టాప్ సినిమాలు రానున్నాయి. మరి ఇందులో మీకు నచ్చిన సినిమా ఎవరికి ఓటు వేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి.ఇక ఆ సినిమా సినిమాలు విషయానికి వస్తే..!
1.సరిలేరు నీకెవ్వరు
2.అల వైకుంఠపురములో
3.ఎంత మంచివాడవురా
4.దర్బార్