శుక్రవారం నాడు విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లోనే తుఫాన్ సృష్టించింది. టీజర్ విషయంలో విభిన్నమైన స్పందన ప్రజల నుండి వచ్చింది. ఇదంతా బాగానే ఉందిగాని ఒక రాశి ఖన్నా ఖన్నా విషయంలోనే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో ఆమె బోల్డ్ అవతారంలో కనిపిస్తుంది. ఆమె విజయ్‌తో గుడ్డిగా ప్రేమించే యామిని పాత్రలో నటిస్తుంది అంతేకాకుండా టీజర్ లో కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో కనిపిస్తుంది. మమోలుగా ఆమె సినిమాల్లో మంచి ఆదరణ ఉంది. ఎన్నో ఆకర్షణీయమైన పాత్రలకు గాను ఆమె ఫేమస్ అయ్యింది. ఆమె అలాంటి పాత్ర చేయడం తన అభిమానులకు కోపాన్ని తెప్పించాయి. దాంతో సోషల్ మీడియాలో ఆమెకు మెసేజెస్ చేయడం మొదలెట్టారు.
