తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగుల పై అవసరమైనన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మొత్తం చెక్ డ్యామ్ డ్యామ్ లు అవసర మొ గుర్తించి అందులో సగం చెక్ డ్యాముల ను ఈ ఏడాది మిగతా సగం వచ్చే ఏడాది నిర్మించాలని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణను ప్రతి ఏటా చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. చిన్న నీటి వనరుల వినియోగంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమీక్ష నిర్వహించారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి గంగుల కమలాకర్ ,ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి,ముఖ్య మంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్, ఈ ఎం సి లు. మురళీధర్ రావు, విజయ్ ప్రకాష్, వెంకటేశ్వర్లు, సి ఈ లు వీరయ్య, డిజైన్ వీడియోస్ హమీద్ ఖాన్, ఓ ఎస్ డి శ్రీధర్ పాండే తదితరులు పాల్గొన్నారు
Post Views: 309