వెస్ట్ బెంగాల్ లోని భారీ పేలుడు సంభవించింది. నైహతిలోని మాముద్‌పూర్‌లోని ఒక ఫైర్ వర్క్ కంపెనీలో భారీ పేలుడు చోటుచేసుకోవడంతో నలుగురు అక్కకికక్కడే చనిపోయారు. అందులో పని చేసే కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి అసలు కారణం ఏమిటీ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడి ప్రభుత్వం దర్యప్తు చేతుంది. పూర్తి వివరాలు తెలియాలి.
