గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. తప్పుడు హామీలు ఇచ్చి, వారికి ఆశపెట్టి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. ఇదేమిటి అని అడిగినవారిని వారి మనుషులతోనే కొట్టించారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం అంటే 2014-19 కాలంలో 1513 మంది రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. టీడీపీ నాయకులు, బంధువులు అక్కడి భూములను దౌర్జన్యంగా స్వాదినం చేసుకొని మోసగించారు. భూసేకరణ కుంభకోణం, ఇన్సైడర్ ట్రేడింగ్ & గ్రాఫిక్స్ మునుపటి ప్రభుత్వ సహకారంతో జరిగాయని ఆయన అన్నారు.
?1513 farmers committed suicide during 2014-19.
?@JaiTDP leaders & realtors duped SC/STs, farmers, & illegally acquired land in Amaravati.
?Land acquisition scam, insider trading & Graphics were the previous Gov contribution to #Amaravati.@ncbn dare to comment?
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 2, 2020