ఈ ఏడాది 2019 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషాద ఛాయాలు చోటుచేసుకున్నాయి. సినీ పరిశ్రమ చాలా మంది దిగ్గజాలను ఈ ఏడాది కోల్పోయింది. మరి ఈ ఏడాది చనిపోయిన సినీ ప్రముఖుల గురించి తెలుసుకుందాము.
* సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ సతీమణి నటి, దిగ్గజ దర్శకురాలు, విజయనిర్మల కొంత అనారోగ్యంతో బాధపడుతూ గుండెపోటుతో ఈ ఏడాది జూన్ 27న కన్నుమూశారు
* టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వంద సినిమాల దర్శకుడు కోడి రామకృష్ణ జూన్ 22న కన్నుమూశారు.
* తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్‌నటి..500మూవీలో నటించిన గీతాంజలి అక్టోబర్ 31న గుండెపోటుతో కన్నుమూశారు
* రచయిత,దర్శకుడు,సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు డిసెంబర్ 12న కన్నుమూశారు
* సీనియర్ కమెడియన్ వేణుమాధవ్ సెప్టెంబర్ 25న కన్నుమూశారు
* తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ,సీనియర్ నాయకుడు శివప్రసాద్‌సెప్టెంబర్ 21న కన్నుమూశారు
* 850మూవీల్లో నటించిన సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు ఈ ఏడాది మే 17న కన్నుమూశారు
* యాక్టింగ్ స్కూల్ పెట్టిన ఆయన..చిరంజీవి లాంటి ఎందరో కళాకారులను తయారు చేసిన దేవదాసు కనకాల ఈ ఏడాది ఆగస్టు 2 న తుది శ్వాస విడిచారు