Home / 18+ / ఒక ఆడది తనకన్నా సక్సెస్ ఫుల్ అయితే మగాడు భరించగలడా..?

ఒక ఆడది తనకన్నా సక్సెస్ ఫుల్ అయితే మగాడు భరించగలడా..?

ప్రతీ మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉందని అంటారు. అది నిజమే అనడంలో సందేహమే లేదు అదే మరి ఒక ఆడది తనకన్నా సక్సెస్ ఫుల్ అయితే మగాడు భరించగలడా..? అనేది వర్మ స్కూల్ నుంచి వస్తున్న బ్యూటిఫుల్ సినిమా యొక్క సారంశం అని ట్విట్టర్ వేదికగా వర్మ చెప్పాడు.  ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తన శిష్యుడు కోసం వర్మ ప్రొమోషన్స్ భారీగా చేస్తున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat