హిట్ మాన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ నెమ్మదిగా ప్రారంబిస్తే చివర్లో రెచ్చిపోతడనే విషయం అందరికి తెలిసిందే. రోహిత్ ఇంటర్నేషనల్ అరంగ్రేట్ర మ్యాచ్ లో నెమ్మదిగా ప్రారంభించి ఇప్పుడు మూడు ఫార్మాట్లో నేనున్నానని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం భారత్ జట్టుకు వెన్నుముక్కగా తయారయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాది ఎన్నో రికార్డులు సాధించిన రోహిత్ వేరెవ్వరు సాధించని మరో మూడు రికార్డులు తన సొంతం చేసుకున్నాడు. ఇంకా ఆ రికార్డులు విషయానికి వస్తే..!
*వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
*ఇంటర్నేషనల్ క్రికెట్ లో 400లకు పైగా సిక్స్ లు కొట్టిన మొదటి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.
*ఒక క్యాలండర్ ఇయర్ లో 75సిక్స్ లు కొట్టిన మొదటి బాట్స్ మాన్ రోహిత్ నే.