Home / NATIONAL / రౌండప్ -2019:జూలై నెలలో జాతీయ విశేషాలు

రౌండప్ -2019:జూలై నెలలో జాతీయ విశేషాలు

మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా..

అయితే ఈ ఏడాది జూలై నెలలో చోటు చేసుకున్న జాతీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..?

* అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల బిల్లును ఆమోదించిన లోక్ సభ
* మోటారు వాహనాల బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ
* రష్యా దేశంలోని మాస్కో నగరంలో టెక్నికల్ లైజాన్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఇస్రోను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం
* వందేళ్లకు పైబడిన ఆనకట్టలు సుమారు 293ఉన్నాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ లోక్ సభ సాక్షిగా తెలిపారు
* రసగుల్లా మిఠాయిపై భౌగోళిక గుర్తింపు ఒడిశా రాష్ట్రానికి దక్కింది..
* ట్రిపుల్ తలాక్ నిషేధ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
* కర్ణాటక రాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణ స్వీకారం
* 2001-11మధ్య ఎనబై లక్షల మంది వ్యవసాయం వదిలిపెట్టారని కేంద్ర మంత్రి నరేందర్ సింగ్ తెలిపారు
* సాంకేతిక సమస్యలతో జూలై 15న నిలిచిపోయిన చంద్రయాన్ – 2 ,జూలై 22న నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటన
* జాతీయ వైద్య మండలి స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ని ఏర్పాటు చేసిన కేంద్రం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat