- గ్రహణ సమయంలో ఇంట్లో వంట చేయవద్దు
- ఆహారం తినోద్దు
- మంచి నీళ్ళు కూడా తీసుకోవద్దు
- గర్భవతులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి
- గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రావద్దు
- ఇంట్లోనే ఒకే విధంగా గర్భిణీలు పడుకోవాలి అదే నిద్ర పోవాలి

rameshbabu December 26, 2019 SLIDER 905 Views