Home / ANDHRAPRADESH / రౌండప్ -2019: జూన్ లో ఏపీ,తెలంగాణ విశేషాలు

రౌండప్ -2019: జూన్ లో ఏపీ,తెలంగాణ విశేషాలు

ఏపీ విశేషాలు:
* అమ్మ ఒడి పథకానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు నిర్ణయం
* అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు
* టీటీడీ బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నియామకం
* ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం,డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి ఏకగ్రీవం
* ఏపీ సీఈఓగా కావేటి విజయానంద్ నియామకం
* కొలువు దీరిన ఏపీ నూతన మంత్రి వర్గం
* ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరును వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గా మార్పు
తెలంగాణ విశేషాలు:
* హైదరాబాద్ లో ముగిసిన ప్రపంచ ఆహార భద్రత సదస్సు
* జాతీయ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా సంస్థాన్ నారాయణపూర్
* ఐదేళ్లల్లో తెలంగాణ రాష్ట్ర అప్పులు 159% పెరిగిందని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం
* ఆసుపత్రి ప్రసవాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్
* స్వచ్ఛ మహోత్సవ్ 2019లో తెలంగాణ రాష్ట్రానికి 5అవార్డులు
* తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఆర్ ఎస్ చౌహన్ ప్రమాణ స్వీకారం
* హైదరాబాద్ లో అంతర్జాతీయ విత్తన సదస్సు
* కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభం
* తెలంగాణ వ్యాప్తంగా జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat