క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. బ్యాట్టింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా ప్రతీ కోణంలో ఎవరికవారే టాప్ అని చెప్పాలి. ఇక బ్యాట్టింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు సచిన్ ని అధిగమించిన వారు రాలేదు. కాని ఈ తరం ఆటగాళ్ళని చూస్తే ఆ రికార్డు ను ఈజీగా బ్రేక్ చేయగలరు అనిపిస్తుంది. అయితే ఈ దశాబ్దకాలంలో (2010-19) లో వన్డేలు పరంగా ఎవరెన్ని పరుగులు సాధించారో తేలుసుకుందాం. అయితే ఈ లిస్టులో భారత సారధి విరాట్ కోహ్లి మొదటి స్థానంలో ఉన్నాడు. వివేరాల్లోకి వెళ్తే..!
1.విరాట్ కోహ్లి -11,125
2.రోహిత్ శర్మ – 8249
3.ఆశిమ్ ఆమ్ల – 7265
4.డెవిలియర్స్ – 6485
5.రాస్ టేలర్ – 6428