జాతీయ జనాభా పట్టిక (NPR)అంటే ఏమిటో తెలుసా.. ?. ఇప్పటికే జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
దీని ద్వారా ప్రతి పౌరుడు ఖచ్చితమైన వివరాలు సేకరిస్తారు.ఎన్పీఆర్ డేటాబేస్ లో జనాభా లెక్కలు,పౌరుల బయోమెటృక్ వివరాలు,ఆధార్ ,ముబైల్ నెంబర్,డ్రైవింగ్ లైసెన్స్,ఓటర్ ఐడీ,పాసుపోర్టు వివరాలను పొందుపరుస్తారు.
ఒక వ్యక్తి ఆరు నెలలుగా నివాసం ఉంటూన్నా లేదా అంతకంటే ఎక్కువగా ఒక ప్రదేశంలో నివాసం ఉండాలనుకుంటే అతడిని సాధారణ నివాసిగా పెర్కొంటారు.