మే 1న మహారాష్ట్రలో పోలీసులపై మావో కాల్పులు..15మంది మృతి
మే9న షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ గా సునీల్ కుమార్ నియామకం
మే11న అధికారకంగా వైమానిక దళంలో చేరిన అపాచీ అటాక్ హెలికాప్టర్
మే13న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కేంద్రం
మే14న ఎల్టీటీఈపై మరో ఐదేళ్ళు నిషేధం పొడిగించిన కేంద్రం
మే15న భారత తీర గస్తీ దళ నౌక విగ్రహకు వీడ్కోలు
