విరాట్ కోహ్లి…ప్రస్తుతం క్రికెట్ లో నెం.1 ఆటగాడు ఎవరూ అంటే వెంటనే కోహ్లి పేరే వస్తుంది. యావత్ ప్రపంచానికి కోహ్లి అంటే ఎనలేని అభిమానం అని చెప్పాలి. అతడి ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అందరి మన్నలను పొందుతున్నాడు. ఇక ఈ దశాబ్దకాలంలో ఆట పరంగా చూసుకుంటే అతడిని మించిన ప్లేయర్ లేడని చెప్పాలి. బ్యాట్టింగ్ లో, బౌలింగ్ లో ఇలా ప్రతీ దానిలో అతడే టాప్. వివరాల్లోకి వెళ్తే..!
అత్యధిక పరుగులు – 11,125
అత్యధిక శతకాలు – 42
అత్యధిక అర్ధశతకాలు – 52
మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డులు -35
మాన్ అఫ్ ది సిరీస్ అవార్డులు – 7
అత్యధిక బౌండరీలు – 1038
అత్యధిక క్యాచ్ లు -227