మామోలుగా ప్రతీఒక్కరికి విమానంలో ప్రయాణించాలానే కోరిక కచ్చితంగా ఉంటుంది. కాని అందుకు తగ్గ డబ్బులు లేక వెనక్కి తగ్గుతారు. కాని ఇప్పుడు ఎవరూ రేట్లు విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండిగో సంస్థ ప్రయాణికులకు కేవలం రూ.899 కే టికెట్ బుక్ చేసుకునే అవకాసం కల్పించింది. అయితే ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 26 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో బుక్ చేసుకున్నవారు జనవరి 15 నుండి ఏప్రిల్ 15 లోపు ఎప్పుడైనా ప్రయాణించవొచ్చు. కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి. ఇది కూడా పరిమిత టికెట్ల వరకే వర్తిస్తుంది.
