Home / LIFE STYLE / మీరు సిగరెట్ తాగుతున్నారా..?

మీరు సిగరెట్ తాగుతున్నారా..?

మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా..?.సిగరెట్ తాగకుండా ఉండలేకపోతున్నారా..?. అయిన కానీ సిగరెట్ మానేయాలని ఆలోచిస్తున్నారా..?.

అయితే ఈ కింది చిట్కాలను పాటించండి మీరు సిగరెట్ వద్దనుకుండా మానేస్తారు..?

* డ్రైప్రూట్స్ ,చిప్స్ ఎక్కువగా తినాలి
* వీటిలో పొగ తాగాలనే కోరికను తగ్గించే గుణం ఉంటుంది
* ఉదయం లేవగానే రెండు గ్లాసుల నిమ్మరసం తాగాలి
* అల్లం,కరక్కాయలను పొడి చేసి సిగరెట్ తాగాలన్పించినప్పుడు ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగాలి
* నారింజ ,ద్రాక్ష పండ్లను తినడం,జ్యూసులు తాగడం వలన ఈ సమస్య తగ్గుతుంది
* చిట్కాలు మాత్రమే కాకుండా సిగరెట్ తాగకూడదని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat