ఏప్రిల్ 4న హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ఆర్ సింగ్ చౌహన్ నియామకం
ఏప్రిల్ 12న సాహితీవేత్త శ్రీరమణకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారం
ఏప్రిల్ 15న హైకోర్టులో తొలి మహిళా జస్టిస్ గా గండికోట శ్రీదేవి నియామకం
ఏప్రిల్ 20న ఘనంగా హైకోర్టు శతాబ్ధి ఉత్సవాలు
ఏప్రిల్ 24న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొదటి ట్రయల్
ఏప్రిల్ 29న రాష్ట్ర సాహిత్య అకాడమీ 2019 పురస్కారాల ప్రకటన
