ఏప్రిల్ 8న జాతీయ విద్యాసంస్థలో మేటిగా ఐఐటీ మద్రాస్
ఏప్రిల్ 11న 350నదులను శుద్ధి చేయడానికి ఎన్జీటీ నిర్ణయం
ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ జరిగి వందేళ్ళు కావడంతో తపాలా బిళ్ల,నాణేం విడుదల
ఏప్రిల్ 17న టిక్ టాక్ యాప్ పై మద్రాస్ హైకోర్టు నిషేధం
ఏప్రిల్ 23న చైనా నుంచి పాలు,పాల ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం పొడిగింపు
ఏప్రిల్ 26న 2021 మార్చి 1 నుంచి జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
