మార్చి 5న ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో నిలిచిన ముకేశ్ అంబానీ
మార్చి14న ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటు రంగ బ్యాంకుగా ప్రకటించిన ఆర్బీఐ
మార్చి20న మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ మళ్లీ 100 బిలియన్ల డాలర్ల జాబితాలో చేరారు
మార్చి 25న జెట్ ఎయిర్ వేస్ నుంచి తప్పుకున్న చైర్మన్ నరేశ్ గోయల్
మార్చి29న హైదరాబాద్ లో మోటార్ సైకిల్ డుకాటి షోరూం ప్రారంభం
