ఏప్రిల్ 9న లెజండ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ గౌతమ్ కు గ్లోబల్ స్పోర్ట్స్ ఫ్యాన్ అవార్డు దక్కింది
ఏప్రిల్ 10న ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ సాహితీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి,సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.కె. శివారెడ్డి
ఏప్రిల్ 12న ప్రధాన మంత్రి మోదీకి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసల్ పురస్కారాన్ని ప్రకటించిన రష్యా
ఏప్రిల్ 27న ప్రముఖ సాంస్కృతిక కేంద్రం లామాకాన్ కు యుద్ధ్ వీర్ -2019 ఫౌండేషన్ అవార్డు
