తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో పరిశ్రమలు,దుకాణాలు,సూపర్ మార్కెట్లు,ఇతరత్రా వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు/కార్మికులకు ఇవ్వాల్సిన సెలవులను తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రకటించింది.
సంక్రాంతి (జనవరి15),రిపబ్లిక్ డే(జనవరి 26),మహా శివరాత్రి మరుసటి రోజు( జనవరి22),మే డే(మే1),రంహాన్ (మే 25),తెలంగాణ ఆవిర్భావదినం (జూన్ 2),స్వాతంత్ర్య దినం (ఆగస్టు 15),గాంధీ జయంతి (అక్టోబర్ 2),దసరా(అక్టోబర్25), క్రిస్మస్ (డిసెంబర్ 25) లు ఉన్నాయి.
ఈ సెలవులు వేతనంతో కూడిన సెలవులు అని కార్మిక శాఖ ప్రకటించింది.