2020 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవుల లిస్టు విడుదల చేసింది. ఈ మేరకు జీవో నెంబరు 2745ను విడుదల చేసింది.
రంజాన్, బక్రీద్, మోహరం తదితర పండుగలు చంద్రుడు కనబడే తేదీని బట్టి స్వల్ప మార్పులు ఉంటాయని జీవోలో తెలిపింది. మొత్తం 17 సాధారణ సెలవులు ప్రకటించింది.
వీటిల్లో రిపబ్లిక్, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, మొహరం, దసరా ఆదివారాల్లో రాగా, దీపావళి రెండో శనివారం వచ్చింది.
సాధారణ సెలవులు – ఐచ్ఛిక సెలవులు
5.4.2020 బాబూజగ్జీవన్‌రామ్
14.4.2020 డాక్టర్ బి.ఆర్.
11.8.2020 శ్రీకృష్ణాష్టమి
15.8.2020 స్వాతంత్య్రదినోత్సవం
30.10.2020 మిలాద్-ఉన్-నబీ
10.1.2020 హజరత్ మహది సయ్యద్ మహ్మద్ పుట్టినరోజు
9.3.2020 హజరత్ ఆలీ పుట్టినరోజు
20.8.2020 పార్శీ నూతన సంవత్సరం
27.11.2020 యాజ్-ధమ్-షరీఫ్
30.11.2020 కార్తీక పౌర్ణమి
Post Views: 292