ఉసిరి లాభాలు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.చలికాలంలో ఎక్కువగా లభించే ఉసిరిని ప్రతి రోజూ ఆహారంలో తినడం వలన పలు ఉపయోగాలు ఉన్నాయి.
మరి ఉసిరి వలన లాభాలెంటో తెలుసుకుందాము.
* విటమిన్ సీ లోపం రాకుండా చూసుకోవచ్చు
* రోగనిరోధక శక్తి పెరుగుతుంది
* దగ్గు,జలుబు,ఫ్లూ జ్వరాలను తగ్గిస్తుంది
* ఉసిరి రసాన్ని తాగితే ఆహారం జీర్ణమవుతుంది
* షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది
* చర్మ సమస్యలను నివారిస్తుంది
అందుకే ప్రతి రోజూ ఉసిరి తింటే మీరే కింగ్.