ఏపీకి మూడు రాజధానులు అవసరమని ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే.
ఈ ప్రకటనపై ప్రజలు,చాలా మంది మేధావులు మద్ధతు ఇస్తున్న కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తున్న సంగతి విదితమే.
తాజాగా ఈ జాబితాలోకి చేరారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ వి హన్మంత్ రావు స్పందించారు. మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ” అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరమా..?. ఆర్థిక ఇబ్బందులున్నప్పుడు వీటన్నిటినీ అధిగమించాలని ఆయన సూచించారు.