చిత్రం: ప్రతిరోజు పండగే
దర్శకుడు: మారుతీ
నిర్మాతలు: బన్నీ వాసు, అల్లు అరవింద్
బ్యానర్: యూవి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ క్రియేషన్స్
మ్యూజిక్: తమన్
పాత్రలు: సాయి ధరం తేజ్, సత్యరాజ్, రాశీ ఖన్నా
విడుదల తేదీ: 20-12-2019
సినిమా రివ్యూ: సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్ తెరకెక్కిన చిత్రం ప్రతిరోజు పండగే. ఈ చిత్రానికి గాను మారుతీ దర్శకత్వం వహించారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ వంటి కధానాయకులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ అయ్యింది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరియు కామెడతో కూడిన చిత్రం అని చెప్పాలి. మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం..!
స్టొరీ: రఘురామయ్య (సత్యరాజ్) పిల్లలు, మనవరాళ్ళు ఆస్ట్రేలియాలోన, అమెరికాలో లో నివసిస్తున్నారు. రావు రమేష్ తండ్రి (సాయి ధరం తేజ్ తాత) క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వారందరూ వారి వారి జాబ్స్ లో బిజీగా ఉన్న నేపధ్యంలో మనవడు సాయి తేజ్ తన చనిపోయే ముందు తన తాత కోరికలన్నింటినీ నెరవేర్చాలని కోరుకుంటాడు. సాయి తేజ్ తన తాతను ఎలా సంతోషపరుస్తాడు అనేదే మిగిలినది కథ.
ప్లస్ పాయింట్స్:
*రావు రమేష్, రాశీ నటన
*ఫైట్స్
*కామెడీ
మైనస్ పాయింట్స్:
*ఎమోషన్స్
*సెకండ్ హాఫ్
రేటింగ్: 2.8/5