అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. అభిశంసన తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రతినిధుల సభ తీర్మానించింది.
త్వరలోనే సెనేట్ లో రిపబ్లికన్ కు పూర్తి మెజారిటీ ఉండటంతో ట్రంప్ కు అనుకూల పరిస్థితులు ఏర్పడ్దాయి. అయితే అమెరికా చరిత్రలో అభిశంసన ఎదుర్కుంటున్న మూడో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచాడు.