ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరగడం లేదు. ఇంట్లో నుండి కాలు బయటపెట్టాలంటే నెట్ ఆన్ చెయ్యాల్సిందే. తెలియని చోటకు వెళ్ళాలంటే మ్యాప్ వాడాలి అది ఆన్ అవ్వాలంటే నెట్ ఉండాల్సిందే. అలాంటి బాగా పేరున్న ఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇది ఎక్కడా, ఎందుకు అనే విషయానికి వస్తే సాక్షాత్ దేశ రాజధానిలోనే. ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు మేరకు రాజధానిలో కొన్ని చోట్ల ఎయిర్టెల్ సంబంధించి ఇంటర్నెట్ సేవలు ఆపేయడం జరిగిందని వారు చెప్పుకొస్తున్నారు.అంతేకాకుండా కొన్నిచోట్ల మెసేజ్ లు, వాయిస్ కాల్స్ కూడా నిలిపివేయడం జరిగింది.
