తాజాగా చంద్రబాబునాయుడు బినామీ వంకాయలపాటి ఉమేష్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ట్రు స్టార్ పేరుతో ఎయిర్లైన్స్ బిజినెస్ లో చంద్రబాబు కుటుంబం మొత్తం ఉన్నారు. అయితే చంద్రబాబు మరియు అతడి బినామీ మోసాలు ఏంటో మీరే చూడండి.
*టర్బో జెట్ ఏవియేషన్ పేరుతో గతం లో ఓర్వకల్,నెల్లూరు జిల్లా, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణానికి నిధుల పేరుతో బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడు.
*తాజాగా ట్రూ స్టార్ ఎయిర్ వేస్ లో బ్రిటన్ పెట్టుబడులంటూ కొత్త మోసానికి తెరలేపిన బాబు బినామి ఉమేష్.
*2కోట్ల 70లక్షలు చెల్లించలేదంటూ నోటీసులు జారీ చేసిన సిటీ బ్యాంక్.
*భోగాపురం ఇంటర్నేషనల్ airport కాంట్రాక్టు పనులను కూడా వంకాయలపాటి ఉమేష్ కు అప్ప చెబుతూ G.O. లు విడుదల.
*ఓర్వకల్లు ఎయిర్ పోర్టు మెయింటినెన్స్ కు మూడేళ్లపాటు ప్రతి నెల 28 లక్షల నిధులు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం.
*దగదర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం గ్రీన్ ఫీల్డ్ భూములను ఉమేష్ కు చెందిన టర్బో కన్సార్టియం కు దారాదత్తం చేసిన బాబు.
*విజయవాడ తిరుపతి, విజయవాడ కడప కు విమాన సర్వీసులు నడపడానికి 4 కోట్ల 90 లక్షలు నిధులు కేటాయించిన చంద్రబాబు.
*2017 లో మరో ఐదు కోట్లను టర్బో మెగా ఎయిర్వేస్కు ఆరు నెలల మెయింటినెన్స్ కి విడుదల చేసిన టీడీపీ ప్రభుత్వం.
*నాసిరకం పనులతో లోపలకి కుంగుతున్మ ఓర్వకల్లు ఎయిర్ పోర్టు రన్ వే.