వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఏబీఎన్ రాధాకృష్ణపై విరుచుకుపడ్డాడు. టీడీపీ అధికారంలో ఉన్నంతసేపు తనదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరించిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబుతో కుమ్మక్కయ్యి ఎన్నో వ్యవహారాలు నడిపించారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “కిరసనాయిలుకు సెటిల్మెంట్ల ఆదాయం పోయింది. మరోవైపు కులదైవం చంద్రబాబు రాజకీయంగా ఉనికి కోల్పోతుండటాన్ని చూడలేక దృష్టి మళ్లించే కథనాలు వదులుతున్నాడు. ఎన్నికల ముందు ఇలాంటి అసత్యాలు లెక్కలేనన్ని అచ్చేసినా ప్రజలు ఛీ కొట్టారు. అయినా యజమాని కోసం పిచ్చి రాతలు రాస్తూనే ఉన్నాడు” అని మండిపడ్డారు.
కిరసనాయిలుకు సెటిల్మెంట్ల ఆదాయం పోయింది. మరోవైపు కులదైవం @ncbn రాజకీయంగా ఉనికి కోల్పోతుండటాన్ని చూడలేక దృష్టి మళ్లించే కథనాలు వదులుతున్నాడు. ఎన్నికల ముందు ఇలాంటి అసత్యాలు లెక్కలేనన్ని అచ్చేసినా ప్రజలు ఛీ కొట్టారు. అయినా యజమాని కోసం పిచ్చి రాతలు రాస్తూనే ఉన్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 16, 2019