అప్పుడు ఎప్పుడో సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2012లో విడుదలైన ఒక డాక్యుమెంటరీ ద్వారా కలర్ ప్రపంచానికి పరిచయమైన ముద్దుగుమ్మ రుహి సింగ్. అప్పటి నుండి వరుస సినిమాల్లేకపోయిన కానీ ఏడాదికి ఒక మూవీ చొప్పున నటిస్తూ తన సినీ కెరీర్ ను సాగిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ తో ఫేమస్ అయింది.
తాజాగా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన.. ఇండస్ట్రీలో నెంబర్ వన్ పోజిషన్ లో ఉన్న అందాల మిల్క్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పక్కన కూర్చుని ఉన్న బికినీ ఫోటోను తన ఇన్ స్ట్రాగ్రాం లో పోస్టు చేసింది ఈ ముద్దుగుమ్మ.ఎప్పుడో 2012 లో ఒక డాక్యుమెంటరీ ద్వారా పరిచయమయిన రుహి సింగ్, మధుర్ బండార్కర్ ఫిలిం క్యాలండర్ గర్ల్స్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది…
అప్పటి నుంచి సంవత్సరానికి ఒక సినిమా చేస్తూనే ఉన్నా, ఏ సినిమా కూడా బ్రేక్ ఇవ్వలేదు… సినిమాల్లోకంటే సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయినా స్టార్స్ లో రుహి సింగ్ ప్రధమ స్థానంలో ఉంటుందేమో… రీసెంట్ గా రుహి పోస్ట్ చేసిన పింక్ బికినీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..